V1News Telangana

best news portal development company in india

శ్రీ మారుతి మందిర హుండీ లెక్కింపు – భక్తుల కానుకలతో రూ. 30,660 ఆదాయం

SHARE:

బోధన్: శ్రీ మారుతి మందిరంలో ఏడు నెలలుగా భక్తులు సమర్పించిన కానుకలను హుండీ లెక్కింపు కార్యక్రమం ఈరోజు నిర్వహించారు. ఈ లెక్కింపులో దేవాలయానికి మొత్తం రూ. 30,660 ఆదాయం వచ్చినట్లు ఆలయ అధికారులు ప్రకటించారు.

ఈ మొత్తాన్ని దేవాలయ ఖాతాలో జమ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యవేక్షకురాలిగా శ్రీమతి కమల గారు వ్యవహరించగా, కార్యనిర్వహణ అధికారి నాయకం రాములు, ఆలయ అధ్యక్షుడు గుండెడి శంకర్, దేవాలయ ప్రధాన అర్చకులు ప్రవీణ్ మహారాజ్, బోదు శేఖర్, డైరెక్టర్ గుంత శంకర్, బదుశేఖర్, మాధవరావు, భక్తులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.భక్తుల ప్రసాద రూపేణా సమర్పించిన కానుకలను దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తామని ఆలయ కమిటీ పేర్కొంది.

 

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india