V1News Telangana

best news portal development company in india

ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య ప్రసాదాల పంపిణీ – బోధన్‌లో భక్తిమయ వాతావరణం.. శ్రీ ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో పవిత్ర ప్రసాదాల విభజన.. . బోధన్‌లో ధార్మిక కార్యక్రమం – ప్రముఖులకు వేద పండితుల ఆశీర్వాదం..

SHARE:

బోధన్ మారుతి మందిర్‌లో విశేష ఘట్టం – వేద పండితుల ఆశీర్వచనంతో ప్రసాద విగ్రహం..
ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య ప్రసాదాల పంపిణీ – బోధన్‌లో భక్తిమయ వాతావరణం..
శ్రీ ప్రవీణ్ మహారాజ్ ఆధ్వర్యంలో పవిత్ర ప్రసాదాల విభజన..
. బోధన్‌లో ధార్మిక కార్యక్రమం – ప్రముఖులకు వేద పండితుల ఆశీర్వాదం..
మారుతి మందిర్‌లో భక్తి సందడి – పవిత్ర ప్రదేశాల ప్రసాదాలను అందించిన వేద పండితులు…

ఈరోజు బోధన్ పట్టణంలోని మారుతి మందిర్‌లో వేద పండితులు శ్రీ ప్రవీణ్ మహారాజ్ ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు అయిన ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్యల ప్రసాదాలను ప్రముఖ అధికారులకు అందజేసి ఆశీర్వదించారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india