Post Views: 205
నిజామాబాద్, మార్చి 17:
ఎడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని జానకంపేట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో బోయి భాగ్య అనే మహిళపై బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు దాడి చేసినట్లు ఫిర్యాదు రావడంతో, ఈ ఘటనపై నిజామాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ పి. సాయి చైతన్య, ఐపీఎస్ స్పందించారు.
పూర్తిస్థాయి విచారణ అనంతరం క్రమశిక్షణ చర్యలో భాగంగా బోధన్ రూరల్ సీఐ విజయ్ బాబు కు ఛార్జ్ మెమో జారీ చేశారు. పోలీసు శాఖలో క్రమశిక్షణతో పాటు, ప్రజా సేవకు ప్రాధాన్యత ఇచ్చేలా చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








