V1News Telangana

best news portal development company in india

బోధన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం*

SHARE:

*బోధన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం*

ఈ సందర్భంగా మహిళలను ఘనంగా సన్మానించిన
ఐదవ అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు బోధన్ మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ శ్రీ ఎస్ రవికుమార్, పాల్గొన్న సీనియర్ సివిల్ జడ్జ్ దేవన్ అజయ్ కుమార్, అదనపు ప్రధమ శ్రేణి న్యాయమూర్తి సాయి శివ, ప్రత్యేక ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి శ్రీ శేష తల్ప సాయి , బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ఆర్ కోటేశ్వరరావు, క్రీడా మరియు సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ పి సమ్మయ్య మరియు అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ , సీనియర్ న్యాయవాది సిహెచ్వి హనుమంతరావు, న్యాయశాఖ మహిళా ఉద్యోగులు, మహిళా న్యాయవాదులు, మహిళా పోలీసులు, న్యాయశాఖ మహిళా సిబ్బంది, మరియు న్యాయవాదులు రాఘవేందర్, తర్ల శంకర్, అజయ్ కుమార్, గోపి తదితరులు పాల్గొన్నారు,

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india