V1News Telangana

best news portal development company in india

రామగుండం పోలీస్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

SHARE:

రామగుండం పోలీస్ కమిషనర్ గా అంబర్ కిషోర్ ఝా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

V1 న్యూస్ తెలంగాణ ప్రతినిది రామగుండం న్యూస్ – రామగుండం / గోదావరిఖని : తెలంగాణాలో పలువురు ఐపీఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు రామగుండం పోలీస్ కమిషనర్ గా ఉన్న శ్రీనివాస్ ను సిఐడికి బదిలీ చేయగా అయన స్థానంలో వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ను రామగుండంకు బదిలీ చేసినట్లు ఉత్తర్వులో పేర్కొన్నారు నేరాల నియంత్రణలో చురుగ్గా పనిచేసే అధికారిగా పేరున్న అంబర్ కిషోర్ ను రామగుండం కమిషనరేట్ కు బదిలీ చేసినందుకు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో రామగుండ నియోజవర్గంలో నేరాలు నియంత్రణలు పటిష్టమైన చర్యలు చేపట్టి శాంతియుతంగా వ్యవహరిస్తూ ప్రజలకు సహకరిస్తారని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Namani Rakesh Netha
Author: Namani Rakesh Netha

STAFF REPORTER RAMAGUNDAM

best news portal development company in india