Post Views: 86
నిర్మల్ జిల్లా, బైంసా పట్టణంలోని కడ్డ హోటల్ చౌరస్తా వద్ద పోలీసులు ద్విచక్ర వాహనదారులపై కఠిన తనిఖీలు నిర్వహించారు. ఎస్పీ జానకి షర్మిల ఆదేశాలతో, రూలర్ సీఐ నైలు, టౌన్ సిఐ గోపీనాథ్. నేతృత్వంలో పోలీసు బృందం ఈ తనిఖీలు చేపట్టింది..
.
ఈ సందర్భంగా వారు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు. అలాగే, వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండాలని, నెంబర్ ప్లేట్ లేకుండా వాహనాలు నడపరాదని హెచ్చరించారు. మద్యం సేవించి వాహనం నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ప్రజల భద్రత కోసం ఈ చర్యలు తీసుకుంటున్నామని, అందరూ నిబంధనలు పాటించాలని సూచించారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








