V1News Telangana

best news portal development company in india

*తప్పుడు ఆరోపణలు ప్రచారాలు చేస్తున్న ధరణిశ్రీ హాస్పిటల్, యాజమాన్యం,డాక్టర్ల పై పోలీస్ కమిషనర్ కు ఫిర్యాదు*

SHARE:

గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లా, ఇందల్వాయి మండల కేంద్రంలో గల ధరణిశ్రీ ఆసుపత్రి పై వరుస కథనాలు రాయడంతో…

చివరికి సంబంధిత జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేయగా… ఎలాంటి అనుమతులు పొందలేదని విశ్వసనీయ సమాచారం.. ఇందులో భాగంగా ఎలాగైనా సరే వరుస కథనాలు రాస్తున్న విలేకరులను అడ్డుకట్ట వేయాలని దుర్మార్గపు ఆలోచనతో, ఇందల్వాయి మండల కేంద్రంలో మీడియా సమావేశం నిర్వహించి, తప్పుడు ఆరోపణలు చేస్తూ… తప్పుడు ప్రచారాలు చేస్తూ …
మీడియా ప్రతినిధులపై బురద చెల్లె ప్రయత్నం చేస్తున్నందున,
ఈ విషయాన్ని తెలుసుకున్న విలేకరులు గురువారం జిల్లా కలెక్టర్, జిల్లా కమిషనర్ ఆఫ్ పోలీస్, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, స్థానిక ఇందల్వాయి పోలీస్ స్టేషన్లో
ధరణిశ్రీ ఆసుపత్రిలో పనిచేస్తున్న
డాక్టర్ విష్ణుకుమార్ , అలాగే సంబంధిత ఆసుపత్రి యాజమాన్యం గుద్దేటి నరేందర్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేయడం జరిగింది.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india