పేకాట రాకెట్ గుట్టురట్ట చేసిన విలేకరి – మాఫియా బెదిరింపులు?..
మొన్న బిచ్కుంద. నిన్న బీర్పూర్ లో. మితిమీది పోతున్న పేకాట రాయుళ్లు…
వీరికి సహకరిస్తున్నది ఎవరు…
– పోలీసుల నిర్లక్ష్యంతో రోజురోజుకు. మితిమీరుతున్న పేకాట …
బిచ్కుంద సరిహద్దు ప్రాంతాల నుంచి. మక్కం మార్చి . బీర్కుల్లో ఏర్పాటు చేసుకున్నారు..
పోలీసుల నిర్లక్ష్యంతో మితిమీరుతున్న పేకాట – బాధితుల ఆవేదన!
ప్రధాన నిందితులుగా బీర్కూర్ వాసులపై ఆరోపణలు – విచారణకు డిమాండ్
– ప్రధాన సూత్రధారులు బీర్కూర్, వాసులేనని ప్రజల ఆరోపణ..
మళ్లీ మొదలైన పేకాట – బాధిత కుటుంబాల ఆవేదన…
. పేకాట మాఫియా చుట్టూ ఉక్కుపాదం ఎందుకు పడడం లేదు?
బీర్కూర్ .మంజీరా సరిహద్దు ప్రాంతంలో పేకాట స్థావరాలు – ప్రజల నుంచి అధికారులపై విమర్శలు..
100కు డయల్ – కానీ స్పందన శూన్యం!
పేకాట మాఫియాతో చేతులు కలిపిన అధికారులు?
బాన్సువాడ డివిజన్ అధికారులు కలుగజేసుకోవాల్సిన సమయం ఇదే!
పేకాట రాకెట్ గుట్టురట్ట చేసిన విలేకరి – మాఫియా భయపెడుతుందా?
పేకాట బీభత్సం: అప్పుల బాధతో ఆత్మహత్యలు, రోడ్డున పడుతున్న కుటుంబాలు…
బీర్కూర్, వాసులే ప్రధాన నిందితులుగా ఆరోపణలు…
బాన్సువాడ డివిజన్ ఉన్నత అధికారుల కలుగజేసుకోవాల్సిన సమయం ఇదే!…
పేకాట గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్…
వివరణ:
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం, మంజీరా సరిహద్దు ప్రాంతం, పేకాట స్థావరాలు వెలిసినట్టు స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రధానంగా బీర్కూరు గ్రామానికి చెందిన అంజా గౌడ్, రైతు నగర్ కృష్ణ, శివాజీ అనే వ్యక్తులు ఈ అక్రమ కార్యకలాపాలను నడుపుతున్నారని ఆరోపణలు వస్తున్నాయి..
అప్పుల బాధతో ఆత్మహత్యలు – పేకాట గ్యాంగ్ వల్ల రోడ్డున పడుతున్న కుటుంబాలు
.పేకాట గ్యాంగ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








