V1News Telangana

best news portal development company in india

నిజామాబాద్‌లో ప్రైవేట్ ఆసుపత్రుల గుట్టురట్టు – బోర్డులు తొలగింపు వరకునే చర్యలు!” “కార్పొరేట్ వైద్యం పేరుతో అనుమతుల్లేని ఆసుపత్రుల దోపిడీ – అధికారులు ఎప్పుడు స్పందిస్తారు?” “అనుమతుల్లేని ఆసుపత్రులపై చూపు మాత్రమే – చర్యలు ఎప్పుడొస్తాయో?” “బోర్డులు తీసేసి బాదుడే మిగిల్చిన వైద్య ఆరోగ్య శాఖ – అసలు చర్యల సంగతేంటి?” “ప్రైవేట్ ఆసుపత్రుల అక్రమాలు వెలుగులోకి – ప్రజల ఆరోగ్యంపై ఆట!”

SHARE:

*బోర్డులను తీశారు, మరి చర్యల సంగతేమిటి…?*

గత కొన్ని రోజులుగా నిజామాబాద్ జిల్లాలోని ప్రైవేట్ ఆస్పత్రులు బేసిక్ పర్మిషన్లు తీసుకొని, కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తున్న ఆస్పత్రులలో చివరికి చలనం వచ్చి రోడ్డు వైపు గల ఆసుపత్రిలో లేని డాక్టర్ కి సంబంధించిన బోర్డులు మాత్రమే తొలగించారు …. ఆస్పత్రి యాజమాన్యం దగ్గర అన్ని విభాగాలకు సంబంధించి అనుమతులు ఉన్నాయని బొకాయించారు..

ఆసుపత్రిలో అనుమతులు లేని విభాగాలు యధావిధిగా మళ్లీ కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తామంటూ ప్రచురణ చేస్తున్నారు…
ఇంత జరుగుతున్న జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారులు సంబంధిత ఆసుపత్రులపై చర్యలు మాత్రం శూన్యంగా కనిపిస్తున్నాయి, చర్యలు తీసుకోవడానికి సంబంధిత అధికారులు ఇంకా ఎంత సమయాన్ని తీసుకుంటారో వేచి చూడాలి మరి..

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india