V1News Telangana

best news portal development company in india

బాన్సువాడ డివిజన్ లో ప్రశాంతంగా పోలింగ్ కేంద్రం**

SHARE:

*బాన్సువాడ డివిజన్ లో ప్రశాంతంగా పోలింగ్ కేంద్రం**
బాన్సువాడ నియోజకవర్గం టీచర్స్ పట్ట భదుల ఎమ్మెల్సీ ఎన్నికల ,పోలింగ్ బాన్సువాడ,డివిజన్లో ప్రశాంతంగా కొనసాగుతుంది,బాన్సువాడ బీర్కూర్ మండలంలో పట్టభదుల పోలింగ్ మధ్యాహ్నం సమయానికి35.34 శాతం నమోదు కాగా డివిజన్ లోని బాన్సువాడ బీర్పూర్, నసుల్రాబాద్ . నిజం సాగర్, బిచ్కుంద, మద్నూర్, జుక్కల్, పెద్ద కొడప్ గల్, డోంగ్లి పిట్లం, మండలాల్లో ఉపాధ్యాయుల పోలింగ్,48.55 శాతం నమోదయింది. బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి, తెలిపారు. బాన్సువాడ డివిజన్ కేంద్రం తో, పాటు అని మండల కేంద్రంలో. పోలింగ్ సరళిని, ఆమె ప్రశ్నించారు. ఓటింగ్ వివరాలను ఆరా తీశారు. ఓటర్లు ఏలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఆమె వెంట. మహమ్మద్ నగర్ తాసిల్దార్ సవాయిస్ సింగ్, ఆర్ఐ. పండరి నిజాంసాగర్ తాసిల్దార్, బిక్షపతి. ఆరేఐ, సాయిబాబా. ఉన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india