V1News Telangana

best news portal development company in india

కోటగిరి పోతంగల్, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తాసిల్దార్ సిఐ, ఎస్సై**

SHARE:

*ఉమ్మడి మండల్ కోటగిరి పోతంగల్, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన తాసిల్దార్ సిఐ, ఎస్సై**
ఎమ్మెల్సీ ఎలక్షన్లో భాగంగా కోటగిరి జిల్లా పరిషత్ పాఠశాల ఏర్పాటు చేసిన, పోలింగ్ కేంద్రాలనుఉమ్మడి మండల తాసిల్దార్ గంగాధర్, రుద్రూర్ సీఐ, కృష్ణ, ఎస్సై సందీప్, గురువారం సంప్రదించారు. పోలింగ్ సరళిని, కేంద్రం వద్ద భద్రత పరిస్థితిని, ఆయన పరిశీలించారు. ఓటర్లను మినహా, బయట వ్యక్తులు, ఎన్నికల కేంద్రానికి రాకుండా, చూసుకోవాల్సిన స్థానిక, పోలీసులను ఆదేశించారు. ఆయన వెంట కోటగిరి ఎస్ఎస్ సందీప్ తాసిల్దార్ గంగాధర్ పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india