V1News Telangana

best news portal development company in india

పట్టభద్రులు ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోవాలి* *ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*

SHARE:

*పట్టభద్రులు ఉపాధ్యాయులు ఓటు హక్కును వినియోగించుకోవాలి*
*ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్*
ఓటు హక్కు ఉన్న పట్టభద్రులు ఉపాధ్యాయులంతా తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ సూచించారు..

భైంసా లో పోలింగ్ కేంద్రాల సమీపంలో బిజెపి నాయకులను కలిసిన సందర్భంగా అయన మాట్లాడారు.. రాజ్యాంగం కల్పించిన హక్కు ను వినియోగించుకొని మేధావులను శాసన మండలికి పంపాలన్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india