ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల & ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశం
నిజామాబాద్‌లో బోధన్ రమాకాంత్ ఫంక్షన్ హాల్ లో జరిగిన ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, అదిలాబాద్, మెదక్ జిల్లాల పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశం ఘనంగా జరిగింది. .
ఈ కార్యక్రమానికి ప్రముఖ నేతలు హాజరయ్యారు:
బీజేపి రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి గౌ|| శ్రీ గిషన్ రెడ్డి గారు
నిజామాబాద్ అర్బన్ ఎంఎల్ఏ ధన్ పల్ సూర్యనారాయణ గారు
మాజీ ఎంఎల్ఏ చింతల రామచంద్రయ్య గారు
బీజేపి రాష్ట్ర కార్యదర్శి, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి గారు
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమురయ్య గారు
పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డి గారు
జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి గారు
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డీ మోహన్ రెడ్డి గారు
బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు
ఈ సమావేశంలో ఉపాధ్యాయులు, పట్టభద్రులు, మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు. సమావేశంలో నాయకులు ఎన్నికల ప్రాముఖ్యత, అభ్యర్థుల అజెండా, ప్రభుత్వ విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అలాగే, బిజెపి అభ్యర్థులకు ఓటు వేసి విజయం సాధింపచేయాలని ప్రజలను కోరారు…
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....









