Post Views: 161
తనపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చిన ఎమ్మెల్సీ కవిత
సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సీఎం రేవంత్ రెడ్డి తీరు మారలేదు
నాపై మాట్లాడవద్దని సుప్రీం కోర్టు చివాట్లు పెట్టినా రేవంత్ రెడ్డి కామెంట్ చేస్తున్నారు
సుప్రీం కోర్టు తిట్టిన మొట్టమొదట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం తెలంగాణ ఖర్మ
అయినా విజ్ఞత లేకుండా మాట్లాడారు… ప్రజలు అన్నీ చూస్తున్నారు
నేను ఆయనలా మాట్లాడి నా స్థాయిని తగ్గించదలుచుకోవడం లేదు
నోరుందికదా అని ఎటుపడితే అటు మాట్లాడితే కుదరదు
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








