V1News Telangana

best news portal development company in india

*ఊరినే తాకట్టు పెట్టిన వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు.*

SHARE:

*ఊరినే తాకట్టు పెట్టిన వ్యక్తికి రిమాండ్ విధించిన కోర్టు.*

👉గ్రామాన్నే తన పేరుతో ఆన్లైన్ చేయించుకొని బ్యాంకులో తాకట్టు పెట్టి ఋణం పొందిన వ్యక్తిపై కేసు
నమోదైంది.

👉పుల్లలచెరువు మండలం సిద్దెనపాలెం గ్రామ నంబర్ 296 లో 8 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లో తమ పేర్లతో ఆన్లైన్ చేసుకొని బ్యాంకు లోను పొందిన గ్రామానికీ చెందిన ఇద్దరు వ్యక్తులు గడ్డం సుబ్బయ్య, రామకోటయ్య.

👉గ్రామస్థులు ఫిర్యాదుతో కేసు నమోదు కాగా కోర్టు 14 రోజులు రిమాండ్ విధించినట్టు తెలిపిన ఎస్ఐ సంపత్ కుమార్.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india