V1News Telangana

best news portal development company in india

చెక్ పోస్ట్ సరిహద్దు ప్రాంతంలో కట్టెలు నరికివేత వాల్త చట్టానికి తూట్లు

SHARE:

నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గం సాలూరు మండలం సాలూరు చెక్ పోస్ట్ కు సంబంధించిన సరిహద్దు ప్రాంతంలో కొంతమంది పచ్చని మృహ వృక్షాలను నరికివేత చేస్తూ వాటిని అధిక రేట్లకు విక్రయాలు చేసుకుంటున్నారని ప్రజలు విమర్శలు చేస్తున్నారు.

సాలూరు చెక్పోస్ట్ పరిసర ప్రాంతంలోని పచ్చని చెరికివేతకు ఎవరు అనుమతులు ఇచ్చారు ప్రశ్..తీసుకుంటున్నారు, ఇప్పటికైనా సంబంధిత శాఖ అధికారులు తింటే దృష్టి పెట్టాలని ప్రజలు కోరుతున్నారు

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india