కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం రోజు నసురుల్లాబాద్ మండల కేంద్రంలో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అధ్యక్షుడు ముత్తకుంట వేణుగోపాల్ గౌడ్ పతాకావిష్కరణ నిర్వహించారు. అనంతరం జాతీయ గీతాలపన చేసి విద్యార్థులకు పుస్తకాలను పెన్నులను అందించి స్వీట్లు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు రాజా గౌడ్, ప్రధాన కార్యదర్శి పడమటి నగేష్, కోశాధికారి కొండ ప్రవీణ్, సహాయ కార్యదర్శి కప్పల రమేష్, సలహాదారులు షేక్ మహెబూబ్, వనం శ్రీధర్ గౌడ్, భవాని, గాండ్ల సంతోష్ కుమార్, హన్మండ్లు ,దాది మల్లేష్, మహబూబ్, తహసిల్దార్ ఎల్ ప్రవీణ్ కుమార్,ఎంపీడీవో సూర్యకాంత్, నాయకులు మాజీ సర్పంచ్ అరిగె సాయిలు, మాజీ ఎంపీటీసీ కంది మల్లేష్, మాజీ సర్పంచ్ మనం వెంకటేశ్వరరావ్ ,కాంగ్రెస్ పార్టీ మండల కార్యదర్శి శివప్రసాద్, గ్రామ అధ్యక్షుడు అయినాల లింగం, బిజెపి మండల అధ్యక్షుడు సున్నం సాయిలు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు గొడిసెల నర్సింలు గౌడ్, దంతూరి మైసగౌడ్ , నాయకులు ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








