జడ్పిటిసిగా లేదా ఎంపీపీగా ఎంఏ హకీంకు చూడాలన్న ప్రజలు
లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయం
నిత్యం పేద ప్రజల మధ్య ఆయన జీవితం
రాబోయే స్థానిక ఎలక్షన్లో ఎంపీటీసీ సర్పంచ్లకు అయ్యే ఖర్చులు భరించడానికి కూడా వెనుకంజ వేయని హకీం భాయ్
ఎన్నికల్లో నిలబడే నిరుపేద సామాన్య యువకులకు అండగా ఉండి ఖర్చు భరించడానికి కూడా వెనకాడకుండా ఉన్నారనేది చర్చ
హకీం భాయ్ చేసే ఆర్థిక సహాయ సహకారాలకు పేద సామాన్య మధ్యతరగతి ప్రజలు గుండెల్లో దేవుడిలాగా కొలుస్తున్న వైనం
రాజకీయాల్లోకి వచ్చి మరింత సేవ ప్రజలకు అందించాలనే కాంక్ష ఆయనలో ఉందని ప్రజల టాక్
ఎవరో వచ్చి ఏదో చేస్తారని ఎవరి మీద ఆశపడకుండా, అనునిత్యం పేద మధ్యతరగతి సామాన్య ప్రజలకు అందుబాటులో ఉంటూ 24 అవర్స్ ప్రజాసేవలో ఉంటున్నారు ఎం ఏ హకీం భాయ్ అని ప్రజల టాక్. ప్రజలు కష్టాల్లో ఉంటే బాధల్లో ఉంటే ఫోన్ వచ్చిన వెంటనే వారి ఇంటి ముందు వాలి వారికి ఏదో ఒక రకంగా ముఖ్యంగా ఆర్థిక సాయం అందించడంలో వెనకాడకుండా ముందడుగు వేస్తున్నారు అని ప్రజల చర్చ. పేద యువతి మ్యారేజ్ చేస్తే వారు బాధల్లో ఉంటే వారికి ఆర్థిక సహాయం ఎవరైనా ఆపదల ఉంటే వారికి ఆర్థిక సాయం, పుణ్యక్షేత్రాలకు వెళితే వారికి ఆర్థిక సాయం,
క్రీడల్లో రాణించిన యువతి యువకులకు ఆర్థిక సహాయం, విద్య, వైద్యం, బడులు గుడులు మసీదులు చర్చిలు అన్ని కుల మతాలకు అతీతంగా అన్ని దేవాలయాలకు ముఖ్యంగా పేద విద్యార్థులు చదువుకునే బడులకు పేద విద్యార్థులకు ఆయన చేసే ఆర్థిక సాయం అందరికీ ఆదర్శమని ప్రజలు అనుకుంటున్నారు.
బాన్సువాడ నియోజకవర్గం చరిత్రలో ఎవరు చేయని విధంగా ఆర్థిక సాయం చేస్తున్న హకీం భాయ్ సేవలు అద్భుతం అని ప్రజలు కొనియాడుతున్నారు. అనేక ఏళ్ల నుంచి రాజకీయంగా అనేక పదవులు అనుభవిస్తూ బడాయిలు చెప్పుకుంటూ నిత్యం ప్రజలకు మాయమాటలు చెబుతూ భారీగా డబ్బులు సంపాదిస్తూ విదేశాల్లో సిస్ బ్యాంకులో డబ్బులు జమ చేస్తూ రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకుంటూ మేడలు మిద్దెల్లో విలాస జీవిత అనుభవిస్తున్న వారికి గుణపాఠం చెప్పి, వారే ఇప్పటివరకు పేద ప్రజలకు ఆదుకునే పరిస్థితులు లేని వైనం ఉన్న తరుణంలో హకీం భాయ్ మాత్రం రాజకీయంలో ఉన్నప్పటికీ ఎలాంటి పదవులు లేకున్నప్పటికీ ప్రజల ముంగిట ఉండి ప్రజల కోసం పరితపిస్తున్న మనసున్న మహారాజు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కొంతమంది ఎలక్షన్లు ఆరు నెలలు సంవత్సరం ఉందని అంటే బాన్స్వాడ నియోజకవర్గం లో వచ్చి ఆర్థిక సహాయ సహకారాలు సేవలు చేస్తున్నమని ఏదో ఒక పబ్లిసిటీ చేసి చివరికి కొంతమంది సూట్ కేసుల నిండా డబ్బులు తీసుకొని సిటీలకు వెళ్లిపోతారనేది ఒకటాకుండగా ఓడిపోతే ఇటువైపు చూడరు అనేది బాన్సువాడ నియోజకవర్గంలో ఒక టాక్ ఉండగా, వాటన్నింటికీ ఎం ఏ హకీం భాయ్
బ్రేక్ వేశారు అని ప్రజల చర్చ, నేను ఎక్కడికి ప్రజలకు విడిచిపెట్టి వెళ్ళను పొతంగల్ మండలం జల్లపల్లి నా గ్రామం బోధన్ లో ఉంటున్నాను ప్రజల మధ్య ఉంటాను ఏ సిటీకి పోను ప్రజల కోసం పరితపిస్తాను మరింత సేవలు ప్రజలకు చేయాలనే రాజకీయంలో వస్తున్నట్లు ప్రజల ద్వారా చర్చ అనగా రాజకీయంలోకి వస్తే ప్రజలకు మరింత సేవలు అందుతాయి అనేది కొంతమంది మేధావుల అభిప్రాయం జరుగుతున్నట్టు చర్చలు వినిపిస్తున్నాయి. బాన్సువాడ నియోజకవర్గంలో రాజకీయాన్ని వ్యాపారంగా మార్చుకొని పబ్బం కడుతున్న కొంతమందికి గుణపాఠం చెప్పారు ఎంఏ హకీం భాయ్ అని ప్రజల టాక్. ప్రజలకు హకీం భాయ్ పై ఒక భరోసా ఏర్పడింది బాన్సువాడ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు వచ్చి ఏదో ఒక సాయం ఆర్థిక సాయం రూపంలో చేసి ఎన్నికలు కాగానే పరారీ అయ్యే వారి గురించి చూశారు కానీ హకీం భాయ్ మాత్రం 24 గంటల పాటు చిరకాలం ఇక్కడే ఉండి ప్రజల కోసం మా కోసం బాన్సువాడ నియోజకవర్గ ప్రజల కోసం సేవలు చేస్తారు అని ప్రజలు విశ్వసించారు అందుకే కాబోలు ప్రజలు ఆయనకు ఎంపీపీగా లేదా జడ్పిటిసిగా చివరికి కొన్ని రోజులకు ఎమ్మెల్యేగా పోటీ చేసిన గెలిపిస్తామని ప్రజలు చర్చలు చేసుకోవడం విశేషం. అనేక రూపంలో ఆర్థిక సాయం చేస్తున్న హకీం భాయ్ ఒక భగవంతుడిగా ఒక అల్లాగా ఒక ఏసుక్రీస్తు గా ముక్కోటి దేవతలు రూపంలో నిరుపేద ప్రజలు కష్టాల్లో ఉన్న ప్రజలు బాధల్లో ఉన్న ప్రజలు అన్ని వర్గ ప్రజలకు ఆయన కనిపించడం విశేషం అని ప్రజలు చర్చించుకుంటున్నారు. కేవలం స్వార్థం కోసం రాజకీయంలో రావడం చూస్తున్నామని ప్రజలు చర్చించుకుంటున్నారు. రాజకీయంలోకి రాగానే పైసలు సంపాదించుకోవడం మేడలు మిద్దెలు కట్టుకోవడం ఆస్తులు కూడగట్టుకోవడం భూములు అక్రమంగా సంపాదించుకోవడం ప్రజలకు మోసం చేయడం రాజకీయ చదరంగంలో ఒక గేమ్ అని ఈ రోజుల్లో అనుకునే తరుణంలో, వాటన్నింటికీ దూరం ఉంచి ఎలాంటి పదవులు లేకున్నప్పటికీ లక్షల కోట్ల రూపాయలు ప్రజల కోసం నేనున్నానంటూ భరోసా ఇస్తూ సహాయ సహకారాలు అందిస్తున్న హకీం భాయ్ తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారు. స్వార్థ కుళ్ళు కుతంత్రాలు ప్రజలకు మోసం చేసే రాజకీయ నాయకుల గుండెల్లో గుణపం గుచ్చేలా పిల్లికి బిచ్చం వెయ్యని రాజకీయ నాయకులకు ప్రజలకు సేవ చేస్తామని రాజకీయంలో వచ్చి ధోక చేసే రాజకీయ నాయకుల గుండెల్లో గుణపం గుచ్చేలా ఎంఏ హకీమ్ భాయ్ చెయ్యటం బాన్సువాడ నియోజకవర్గ చరిత్రలో ఒక మైలురాయి అని ప్రజలు చర్చించుకోవడం విశేషం త్వరలో రాజకీయంలో అరిగితం చేసి పదవులు చేపట్టాలని ఆ పదవుల్లో ఉంటే కచ్చితంగా గెలిపిస్తామని ప్రజలు విశ్వసిస్తున్నట్టు భరోసా ఇస్తున్నట్టు చర్చలు జరుగుతున్నాయి. ప్రజలు మాత్రం ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ఎం ఏ హకీం భాయ్ కు జడ్పిటిసిగా నిలబడ్డ ఎంపీపీగా నిలబడ్డ కచ్చితంగా గెలిపించి తీరుతామని ప్రజలు అనుకోవడం విశేషం. ఒక్క రూపాయి ఎవరైనా ఆపదలో ఉంటే ఇవ్వకుండా వెనకాడని జడుసుకునే రోజుల్లో లక్షల కోట్ల రూపాయలు ఆర్థిక సాయం చేస్తూ ప్రజలకు నేనున్నానంటూ కన్నీటి కష్టలు తీర్చే యమ్మి హకీం భాయ్ కచ్చితంగా రాజకీయంలో పదవులు అనుభవించాలని ప్రజలు కోరుకుంటున్నట్లు చర్చ వినిపిస్తుంది.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








