Post Views: 126
కామారెడ్డి ప్రతినిధి:
కామారెడ్డి జిల్లా: బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ చార్జ్ , మాజీ శాసనసభ్యులు ఏనుగు రవీందర్ రెడ్డి తన అనుచరులతో కలిసి శుక్రవారం రోజు జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శెట్కార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంలో ఆయన వెంట ఉమ్మడి రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం అధ్యక్షులు యలమంచిలి శ్రీనివాసరావ్, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ మండల అధ్యక్షులు మంత్రి గణేష్,హంజత్ ఖాన్, నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Author: Burugula Mahesh goud
బి. మహేష్ గౌడ్. V1 న్యూస్. కామారెడ్డి జిల్లా. స్టాఫ్ రిపోర్టర్ .మొబైల్ నెంబర్:- 8074202894..








