Post Views: 9
సాలూర మండల కేంద్రం
చెక్పోస్ట్ స్థలం కబ్జా చేసింది ఎవరు
అసలు చెక్పోస్ట్ స్థలం కబ్జా అయిందా
చెక్ పోస్ట్ స్థలం బడా బాబులు కబ్జా చేశారు అనేది విమర్శలు…
గతంలో కబ్జా కోరల నుంచి చెక్పోస్ట్ ప్రభుత్వ స్థలాన్ని కాపాడుతామని అన్న లీడర్ల మాటలు ఏమయ్యాయి
ప్రస్తుతం జరుగుతున్న సర్వేలో చెక్పోస్ట్ స్థలం కాపాడబడుతుందా కబ్జా కోరల నుంచి ప్రభుత్వ చెక్పోస్ట్ స్థలం కు ముక్తి లభిస్తుందా
త్వరలో చెక్పోస్టు స్థలం కబ్జాపై వివరాలు
అసలు నిజం ఏమిటి అనేది బహిర్గతం…అతి త్వరలో మీ v1newstelangana న్యూస్ తెలంగాణ లో..
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832..ఇర్ఫాన్ .సెల్ ..7013323005...8187866449.. నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....