హైదరాబాదులోని యశోద హాస్పిటల్ లో తాడ్వాయి మండలం ఎర్ర పహాడ్ గ్రామానికి చెందిన కందడి మల్లారెడ్డి గురువారం గుండెపోటుతో చనిపోవడం వలన ,యశోద హాస్పిటల్ యాజమాన్యం చనిపోయిన కందడి మల్లారెడ్డి మృతదేహం ఇవ్వడానికి మూడు లక్షల 50 వేల రూపాయలు బిల్లు కడితేనే మృతదేహాన్ని ఇస్తామని, మృత దేహాన్ని ఇవ్వకుండా అడ్డుకున్నారు. చచ్చిన శవానికి డబ్బులు ఎలా చెల్లించాలి అంటూ మృతుని కుటుంబ సభ్యులు ప్రశ్నిస్తే… డబ్బులు చెల్లించకుంటే మృతదేహాన్ని ఇవ్వమంటూ యశోద ఆసుపత్రి వైద్యులు వెల్లడించడంతో.
పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించే స్తోమత లేక, ఇంటికి పెద్ద దిక్కు అయిన గుండెపోటుతో చనిపోతే, మృతునికి గుండె చికిత్స చేసామని తమకు డబ్బులు ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. ఇక డబ్బులు ఇవ్వలేని స్తోమతలతో ఉన్న కందడి మల్లారెడ్డి కుటుంబ సభ్యులు ,ఈ విషయాన్ని మాజీ ఎమ్మెల్యే బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ఏనుగు రవీందర్ రెడ్డి దృష్టికి తెచ్చారు. వెంటనే మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి స్పందించారు. రంగంలోకి దిగి యశోద హాస్పిటల్ యాజమాన్యం పనితీరుపై మండిపడుతూ. ఒక్క రూపాయి చెల్లించకుండానే మృతదేహాన్ని వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఆస్పత్రిలో దగ్గర ఉండి మృతదేహాన్ని వాహనంలో ఎక్కించి స్వగ్రామానికి తరలించారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఇదండీ పాలకుడికి ఉండాల్సిన లక్ష్యం.. తన నియోజకవర్గంలో ఎవరికైనా చిన్న బాధ పడ్డ వెంటనే వాలుతాడు ఏనుగు రవీందర్ రెడ్డి. ఆ బాధలో ఆయన సగభాగం భారం ఎత్తుకుంటారు. తనవంతుగా సహాయం చేస్తూ ప్రజల గుండెల్లో స్థిర స్థాయిగా నిలిచిపోయారు మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి. ఇటు బాన్స్వాడ నియోజకవర్గం ప్రజలను మంచి, చెడులు చూస్తూ, మరొకవైపు తన పాత నియోజకవర్గమైన ఎల్లారెడ్డి నియోజక వర్గంపై కూడా ప్రజలపై దృష్టి పెట్టారు ఏనుగు రవీందర్ రెడ్డి.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832..ఇర్ఫాన్ .సెల్ ..7013323005...8187866449.. నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....