ప్రైవేటు ఫైనాన్స్ దారులకు వారు అడ్డా
ప్రైవేట్ ఫైనాన్స్ లోన్ డబ్బులు ఇప్పిస్తామంటూ కమిషన్ రూపంలో భారీగా దండుకోవడం
ప్రైవేటు ఫైనాన్స్ దారులంతా వారి వద్దకే
రుద్రూర్..
నిజామాబాద్ జిల్లా రుద్రూర్ మండల కేంద్రంలో ప్రైవేటు ఫైనాన్స్ దారులందరికి వారు అడ్డగా ఉన్నారని వారి యొక్క గృహంలోనే మీటింగ్లు జరుపుతారని, లోను డబ్బులు ఇప్పిస్తామంటూ ఒక్కొక్కరి నుంచి రూపాయలు వెయ్యి రూపాయలు ఆపై కమిషన్ డబ్బులు దండుకోవడం జరుగుతుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి, లోన్లు ఇచ్చే వారంతా వీరి వద్దకు వచ్చి వ్యవహారాలు కొనసాగిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. లోన్లు తీసుకున్న వారు సమయానికి కట్టకపోతే అనేక ఇబ్బందులు పెడతారని వినిపిస్తుంది. అడ్డగా ఉన్నవారు ఇతర వ్యవహారాలు, అనగా వారి వద్దకు వచ్చే కి పొందు
విషయంలో కూడా కమిషన్ రూపంలో రాయబారాలు చేసి, అదే గృహంలో, అలాంటి వ్యవహారాలు సుమారు రెండువేల నుంచి 5000 ఆపై రూపాయలకు సెటిల్మెంట్ చేసి
పొందు కార్యక్రమాలు కూడా చేస్తున్నారని విమర్శలు లేకపోలేదు, ఈ మధ్యకాలంలో లోను గురించి ఓ మహిళ అక్కడికి వెళ్ళగానే మరొక పురుషుడు ఆ మహిళ నాకు కావాలి 2000 రూపాయలు ఇస్తానని బేరం కుదుర్చుకోగా సదురు మహిళా ససేమిరా అనడంతో ఈ విషయం బయటకు పొక్కింది, వీరిద్దరి నడుమ కొంత మంది రాయబారాలు నడుపుతున్నారని విషయం బయటకు వచ్చింది. ఇలాంటి వ్యవహారాలకు రుద్రూర్ లోని మంది ఓ గృహాన్ని అడ్డగా మార్చారు అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832..ఇర్ఫాన్ .సెల్ ..7013323005...8187866449.. నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....