బోధన్ పట్టణంలోని ద్వారకా నగర్ గంజ్ రోడ్డు ప్రాంతంలో గల సాయిబాబా ఆలయ 25వ వార్షికోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకములు. ప్రత్యేక పూజలు నిర్వహించారు..
మధ్యాహ్నం సాయిబాబా నామస్మరణ. సత్సంగము. హారతి. అన్నప్రసాద వితరణ. సాయంత్రము గురుదేవుల పటములచే పట్టణంలోని ప్రధాన వీధుల గుండా భజనలు చేస్తూ భక్తి పాటలు పాడుతూ ఊరేగించారు పూజా కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు అశోక్ రావు కులకర్ణి. బోధన్ ఎ సి పి శ్రీనివాస్ . బోధన్ పట్టణ సిఐ వెంకటనారాయణ. కమిటీ సభ్యులు పబ్బ మురళి. గోపాల్ రెడ్డి .మిద్దెల రామరాజు. సింది విజయ్. గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు గంగాధర్ రావు పట్వారి. వినోద్ పట్వారి. పట్టణ ప్రముఖులు. భక్తులు .అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్ .&దినపత్రికకు విలేకరులు కావలెను. సీఈఓ.పెండేకర్.శ్రీనివాస్.సెల్,,9603925163..9834485832..ఇర్ఫాన్ .సెల్ ..7013323005...8187866449.. నాగభూషణం. సెల్ నెంబర్..8008071979....