V1News Telangana

best news portal development company in india

ఏక చక్రేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు

SHARE:

బోధన్ పట్టణంలోని ఏక చక్రేశ్వర శివాలయంలో సోమవారం, ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు,

భక్తులు వేకువ జాము నుండి భారీ సంఖ్యలో ఆలయానికి చేరుకొని స్వామివారికి బిల్వార్చన, అభిషేకములు,, హారతి, కార్యక్రమం నిర్వహించారు .ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు హరి కాంత్ చారి, మాట్లాడుతూ, సోమవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వచ్చిన .సందర్భంగా భక్తులు ఆలయానికి చేరుకొని స్వామివారికి మొక్కులు మొక్కితే ,మొక్కిన కోరికలు తీరుతాయని, వారి కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉంటారని, భక్తుల నమ్మకం తో. వచ్చి ముక్కులు చెల్లించుకున్నారు…

ప్రతి సోమవారం ఆలయంలో భక్తుల కొరకు అన్న ప్రసాద వితరణ, కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం స్వామివారికి పల్లకి సేవ. కార్యక్రమాన్ని నిర్వహించ ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, గణేష్ మహరాజ్ ,మహేష్ పాటక్, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india