జాతీయ యువజన దినోత్సవం పురస్కరించుకొని స్వామి వివేకానందా 162 వ జయంతి ఉత్సవాలను బోధనలోని శ్రీ వివేకానంద హై స్కూల్ పాఠశాలలో ఘనంగా నిర్వహించారు.
స్వామి వివేకానంద చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. యువత స్వామి వివేకానంద ను ఆదర్శంగా తీసుకోవాలని అతిథులు కోరారు. ఈ కార్యక్రమంలో l కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు శ్రీ కొడాలి కిషోర్ గారు, ట్రస్మా రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ జయప్రకాష్ సార్ గారు, ట్రస్మ మండల గౌరవ అధ్యక్షులు శ్రీ శ్రీనివాస్ సార్ గారు, ట్రస్మా మండల ప్రధాన కార్యదర్శి శ్రీ సురేష్ సార్ గారు, మరియు విజయ సాయి విద్యాసంస్థల డైరెక్టర్ శ్రీ చక్రవర్తి సార్ గారు, వాణి విద్యానికేతన్ కరస్పాండెంట్ రాజన్ సార్ గారు, శ్రీ హనుమంతరావు సార్ గారు , ఉషోదయ విద్యాసంస్థల చైర్మన్ శ్రీ సూర్య ప్రకాష్ సార్ గారు, మరియు పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు మరియు పాఠశాల డైరెక్టర్లు హరికృష్ణ, గజానాన్ , సంతోష్ పాల్గొనడం జరిగింది
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








