V1News Telangana

best news portal development company in india

*సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు : ఇంచార్జి పోలీస్ కమీషనర్ వెల్లడి*

SHARE:

*సంక్రాంతి పండుగ సందర్బంగా ప్రజలకు శుభాకాంక్షలు : ఇంచార్జి పోలీస్ కమీషనర్ వెల్లడి*

*నిజామాబాద్ ప్రజలందరికి ” సంక్రాంతి” పర్వదిన సందర్భంగ నాయొక్క మరియు పోలీస్ శాఖ యొక్క ” శుభాకాంక్షలు* ”

ఇంటిళ్లుపాది అంగరంగ వైభవంగా మూడు రోజుల పాటు భోగి, సంక్రాంతి, కనుమ పండుగలను జరుపుకోవడం మన అందరి సాంప్రదాయం.

ప్రజలందరు వారి కుటుంబ సభ్యులతో నిండు ఆయురారోగ్యాలతో మరియు సుఖ సంతోషాలతో జీవనము గడుపవలెను.

ఎల్లప్పుడు ప్రజలు మరియు పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా మరియు సోదరభావంతో మెలుగ గలరని కోరుకుంటున్నాను.

*సింధు శర్మ, IPS.,*
*ఇంచార్జీ కమిషనర్ ఆఫ్ పోలీస్*
*నిజామాబాద్*

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india