V1News Telangana

best news portal development company in india

*సంక్రాంతి పండుగ సెలవుల్లో ఊర్లలోకి వెళ్తున్న వారికి , విహారయాత్రలకు వెళ్తున్న వారికి పోలీసువారి సూచనలు*

SHARE:

*సంక్రాంతి పండుగ సెలవుల్లో ఊర్లలోకి వెళ్తున్న వారికి , విహారయాత్రలకు వెళ్తున్న వారికి పోలీసువారి సూచనలు*

1) మీ మీ ట్రావెల్స్ ప్లాన్లను సోషల్ మీడియాలో పెట్టకండి
2) ఇంటి లోపల మరియు బయట ఎంట్రీ మరియు ఎగ్జిట్ లో సీసీ కెమెరాలను అమర్చుకోవాలి.

3)ఇంటి నుండి బయటకు లేదా ఊళ్ళలోకి వెళ్లేటప్పుడు ఇంటిలో విలువైన బంగారు ఆభరణాలు మరియు డబ్బులు మీ వెంట తీసుకెళ్లండి లేదా మీ బ్యాంకు లాకర్లలో పెట్టుకొని జాగ్రత్తగా పడాలి .

4)తప్పనిసరిగా ఊర్లలోకి లేదా విహారయాత్రలోకి వెళ్లాల్సిన వస్తే మీకు సంబంధించిన పోలీస్ స్టేషన్లో చెప్పి వెళ్లగలరు.

5)పెద్ద పెద్ద భవనాలు మరియు అపార్ట్మెంట్లలో సెక్యూరిటీ గార్డులను పెట్టి జాగ్రత్తగా గమనించమని ఆదేశం ఇవ్వగలరు.

6)ఇంటి నుంచి వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు ఇంటి లోపల ఏదో ఒక హాల్ లో లైట్ వేసి ఉంచి మరియు బయట డోర్ కు వేసిన లాక్ పైన డోర్ కర్తను పెట్టి వెళ్ళండి.

7)వేరే ఊర్లకు వెళ్ళినప్పుడు ఇంటి పక్క వారికి లేదా తెలిసిన వారికి మీ ఇంటిపై ఉదయము లేదా సాయంత్రం సమయాల్లో నిఘా వేసి ఉంచుమని చెప్పండి .

8)ఇంటి బయట న్యూస్ పేపర్లో చెత్త ఇంకా ఎలాంటి పేపర్లు, పాల ప్యాకెట్లు జమ కాకుండా చూసుకోవాలి .

9)ఏదైనా సమస్య వస్తే డయాల్ 100 కు లేదా సంబంధిత పోలీస్ స్టేషన్కు లేదా తెలిసిన పోలీసు వారికి సమాచారాన్ని తెలపండి .

10)ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ మీ ఏరియాలలో తిరిగితే పోలీసు వారికి తెలియజేయండి.
SHO Bodhan .

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india