V1News Telangana

best news portal development company in india

లయోలా ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు బోధన్ టౌన్

SHARE:

బోధన్ పట్టణంలోని షర్బతి కెనాల్ ప్రాంతంలో గల లయోలా ఉన్నత పాఠశాలలో శుక్రవారం సంక్రాంతి సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు సురేష్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలు పండుగల విశిష్టతను విద్యార్థులకు తెలియజేసేందుకురకే సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

విద్యార్థులు రంగు రంగులతో ఏర్పాటు చేసిన ముగ్గులు చూపర్లను ఎంతో ఆసక్తిగా ఆకర్షించారు .పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పండగల పై సంస్కృతి సంప్రదాయాలపై ఎప్పటికీ మక్కువతో చోరువచూపాలని, సూచించారు, ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు గంగామణి, శోభా, శంకర్ ,జయ, సరిత, అనిత, కవిత, కరుణ, వరలక్ష్మి, అశోక్, సిబ్బంది ఉన్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india