V1News Telangana

best news portal development company in india

మోస్రా కొత్తపేట చింతకుంట గోవురు దుబ్బ తండా చే నెంబర్ తండా, కుర్మపల్లి అటవీ ప్రాంతాల్లో జోరుగా పేకాట

SHARE:

నిజామాబాద్ జిల్లా నిజామాబాద్ మండలం కొత్తపేట ,కుర్నాపల్లి, బోధన్ మండలం చే నెంబర్ తండా దుబ్బ తండా, వర్ని మండలం గోవూరు చింతకుంట మోస్రా అడవి ప్రాంతాల్లో దుబ్బ తాండకు చెందిన ఓ వ్యక్తి, కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తి అనేక ఏళ్ల నుంచి అడవి ప్రాంతాల్లో ప్రధాన కూడలి వద్ద జోరుగా పేకాట.

ప్రతిరోజు లక్షల్లో ఆటలు నిర్వహిస్తున్నారని ఈ ఆటల్లో పేకాటరాయలు పాల్గొనడానికి మన రాష్ట్రం నుంచి కాకుండా పక్క రాష్ట్రం నుంచి భారీగా తరలివస్తున్నారని, గతంలో సిపి కల్మేశ్వర్ ఉన్నప్పుడు బాగా స్టిక్ గా ఉండేదని సిపి బదిలీ కావడంతో పేకాటలు భారీగా నడుస్తున్నాయి అంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇరువురు కలిసి పేకాట జోరుగా నిర్వహిస్తున్నారని విమర్శలు వినిపిస్తున్నాయి….

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india