Post Views: 130
బోధన్ టౌన్ పట్టణ సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు..
బోధన్ టౌన్ సిఐ వెంకటనారాయణ మాట్లాడుతూ నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలిపారు . అనంతరం మందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. అనుమతి లేకుండా పతంగులు అమ్ముతే చైనా మాంజలు అమ్ముతే తగిన చర్యలు తీసుకుంటామని, చైనా మాంజల వల్ల పిల్లలకు చేతికి గాయాలు అవుతాయని , తక్కువ ధరకే దొరుకుతుందని మార్కెట్లో తీసుకోకూడదని, చైనా మాంజల వల్ల చర్మానికి సంబంధించిన సమస్యలు వస్తాయని తెలిపారు.
Author: V1News Telangana.& Hindi & Mharti.
V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....








