V1News Telangana

best news portal development company in india

మోస్రా చింతకుంట గోవూర్, శ్రీనగర్ క్యాంప్ పలుచోట జోరుగా పేకాటలు

SHARE:

మోస్రా
చింతకుంట
గోవూర్, శ్రీనగర్ క్యాంప్ పలుచోట జోరుగా పేకాటల.

నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో అక్కడక్కడ అదే విధంగా మోస్రా మండల కేంద్రంలోని అటవీ ప్రాంతంతోపాటు చింతకుంట అటవీ ప్రాంతం అదే విధంగా గోవూరులోని అటవీ ప్రాంతం తో పాటు శ్రీనగర్ క్యాంపు గ్రామ శివారు ప్రాంతాలలో జోరుగా పేకాట నిర్వహిస్తున్నట్టు ప్రజలు విమర్శలు చేస్తున్నారు. ఈ పేకాటలు జోరుగా నడుస్తున్నప్పటికీ, వీటిపై నిగా కొరవడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజామాబాద్ మండలం కొత్తపేటకు చెందిన ఓ వ్యక్తి ఆ ప్రాంతంలోని అటవీ ప్రాంతంలో అదేవిధంగా పలుచోట్ల పేకాట జోరుగా నిర్వహిస్తున్నట్టు ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. కొంతమంది పేకాట స్థావరా నిర్వాహకులు పేకాటరాయలను రప్పిస్తూ కొంతమందిని అనగా ప్రతిరోజు కూలి 1000 నుంచి 2000 రూపాయలు ఇస్తూ పేకాట స్థావర రహస్యాలు ఎవరికి తెలియకుండా గుప్తంగా నిర్వహిస్తున్నారని ప్రజలు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ పేకాట నిర్వాహకులపై అదేవిధంగా స్థావరంలపై నిగా పెట్టి అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

V1News Telangana.& Hindi & Mharti.
Author: V1News Telangana.& Hindi & Mharti.

V1news న్యూస్.&దినపత్రికకు విలేకరులు కావలెను.పెండేకర్.శ్రీనివాస్. సెల్,,9603925163..9834485832.....

best news portal development company in india